Punjab Assembly Elections 2022 : Polling for the Punjab Assembly elections will begin in a few hours. In this context the political equations in the state are now becoming very interest.
#PunjabAssemblyElections2022
#PunjabPolls2022
#ArvindKejriwal
#AssemblyElections2022
#AAP
#CharanjitSinghChanni
#PMModi
#AmareendarSingh
#NavjotSinghSidhu
#PriyankaGandhiVadra
#BJP
#Congress
పంజాబ్ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. భారీ అంచనాలతో పోలింగ్‌లో ఓటర్ల మద్దతు పొందడానికి చివరి ప్రయత్నాల్లో ఉన్న పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మాత్రం ఆసక్తి కరంగా మారుతున్నాయి.